Tuesday, 3 November 2026

మాజీమంత్రి సంభాని పరామర్శ

పెనుబల్లి, జూన్ 5(జనం సాక్షి)
మాజీ మంత్రి,టి పి సి సీనియర్ ఉపాధ్యక్షులు సంబా ని చంద్ర శేఖర్ సోమవారంపెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఎస్ టిసెల్ మెంబర్ కాకా వెంకటేశ్వర్లు సతీమణి కాకా రాధమ్మ దశదిన కర్మ కు హాజరైనారు, రాధమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, కాకా వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతితెలిపారు,ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్ సి. డి పి టి కన్వీనర్ కొండూరు కిరణ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెలికాని రాజబాబు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి మనోహర్ నాయుడు, కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, గోగినేని రమేష్, మేకటొట్టి కాంతయ్య, నున్నా నాగేశ్వరరావు, నున్నా రామకృష్ణ, గద్దె శ్రీను, నున్నా సురేష్, కర్రి వెంకటాద్రి, దేవేంద్ర బాబు, చిలుకబత్తుల చెన్నరావు, జిల్లెల్ల నరసింహారావు, బొర్రా బాబు గౌడ్, వేముల శ్రీను, మల్లేల్ల వెంకటేశ్వర్లు, సురేష్ నాయక్, భోగినరసింహారావు,నరసింహారెడ్డి, ప్రసాద్, పకీర్ సాహెబ్, బెల్లంకొండ సీతారాములు, పోతురాజు నరేంద్ర, పాల్గోన్నారు.