జనంసాక్షి, హసన్పర్తి,జనవరి 11:
మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి నివాసంలో కొమురవెల్లి మల్లన్న పట్నాలు మరియు కళ్యాణం జరగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనుమకొండ జిల్లా ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్ మరియు ఆత్మకూర్ మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వరరావు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ నరసింహారావులు ,మాజీ ఎర్రగట్టుగుట్ట దేవస్థానం ధర్మకర్త గౌరిశెట్టి కృష్ణమూర్తి ,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దమ్మ శ్రీనివాస్ రాయల్ ,శీలం కుమారస్వామి ,పిట్టల జితేందర్, రవి ప్రసాద్ గౌడ్ శీలం గణేష్ పాల్గొన్నారు .
మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి నివాసంలో




