80 వేలు రూపాయలు ఎల్ ఓ సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే
మల్దకల్ జనవరి 11 (జనంసాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మల్డకల్ మండలం పరిధిలోని విఠలాపురం గ్రామానికి చెందిన చందనకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధిను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నుండి మంజూరు అయినా 80 వేలు రూపాయలు ఎల్ఓసి లెటర్ ను వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు




