Saturday, 7 November 2026

మాజీ ఎమ్మెల్యే అనిల్ పై దాడి హేయమైన చర్య -రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్

మాజీ ఎమ్మెల్యే అనిల్ పై దాడి హేయమైన చర్య -రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 24, జనంసాక్షి :
దిగ్విజయ్ సింగ్ తో గాంధీ భవన్ లో సమావేశంలో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇరవతిని అనిల్ పై దాడి ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు అనే విబేధాలు ఉన్నాయాని వస్తున్న వార్తలను అధిష్టానం దిగ్విజయ్ సింగ్ మంతనాలు జరుపుతున్నారు పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు గడప గడపకు కాంగ్రెస్ అను నినాదానాలతో ముక్య నాయకులు నియోజకవర్గంలో ప్రతి గడపకు చేరుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర జనవరి26 ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారువ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బెజ్జరపు శ్రీనివాస్ మెట్పల్లిలో జరిగిన సమావేశం లో తెలిపారు రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే అన్ని పేర్కొన్నారు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వలు ఎన్ని అడ్డంకులు వేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యం అని శ్రీనివాస్ అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజి రెడ్డి, దుర్గం శేఖర్,అందే మారుతి,బాబు,తదితరులు పాల్గొన్నారు