Saturday, 7 November 2026

మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 18వ వర్ధంతి వేడుకలు ఘనంగా

మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 18వ వర్ధంతి వేడుకలు ఘనంగా

వీణవంక డిసెంబర్ 23 (జనం సాక్షి)వీణవంక మండల కేంద్రంలో
భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 18వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది .రాష్ట్రంలో అటు దేశంలో అనేక పదవులను అలంకరించిన బహుభాషా కోవిదుడు మన పివి నరసింహారావు. నేడు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చదువు జైపాల్ రెడ్డి ఎండి రజాక్ తదితరులు పాల్గొన్నారు