మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
వీణవంక డిసెంబర్ 25 (జనం సాక్షి)వీణవంక మండలం లో పలు గ్రామం లో మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ అటల్ బిహారి వాజపేయి జయంతి ని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూల మాల వేయడం జరిగింది.చల్లూర్ గ్రామం లో తరువాత మన దేశ ప్రధానమంత్రి మోడీ మన్ కి బాత్ చూడడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి జిల్లా కార్యదర్శి నరసింహ రాజు ఐటీ సెల్ కన్వీనర్ గొడుగు వినోద్, ఎనగంటి శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు గోపీనాథ్, ఓ బి సి మోర్చా ఉపాధ్యక్షులు,ఎన్నం ప్రశాంత్,మహేందర్ రెడ్డి, గుడేపు సమ్మయ్య బూత్ అధ్యక్షులు శ్రీధర్ అజయ్ రఘు క్రాంతి శంకర్ సాయి ,అఖిల్,శంకర్,ఓం ప్రకాష్, పాల్గొన్నారు.




