పెనుబల్లి, జులై 3(జనం సాక్షి)పెనుబల్లి మండలంగణేష్ పాడు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఇజ్జగాని నాగేశ్వరరావుతండ్రి ఇజ్జగాని బుడగయ్య మరణించగా సోమమవారం ఆయన భౌతికకాయానికి మాజీ మంత్రి టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు సంబాని చంద్రశేఖర కాంగ్రెస్ జెండా కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించారు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు, సంభాని వెంట పెనుబల్లి మండల అధ్యక్షుడు చెలికాని రాజబాబు, స్టేట్ ఎస్ సి డి పి టి కన్వీనర్ కొండూరి కిరణ్, కల్లూరు మండల అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్, మండల ఉపాధ్యక్షులు వడ్లమూడి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ సీతారాములు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎస్ కె పకీర్ సాహె బ్ తదితరులు ఉన్నారు.





