Tuesday, 3 November 2026

మాజీ సర్పంచ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, మంథని : హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మంథని మండలం విలోచవరం చెందిన మాజీ సర్పంచ్ కౌటం నారాయణ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని శనివారం ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి ,మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించి , ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.