Tuesday, 3 November 2026

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

జనం సాక్షి దుబ్బాకసిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లె గ్రామ సర్పంచ్ పర్శరాములు తండ్రి కండ్లకోయ రాజయ్య ఇటీవలే మరణించారు. విషయం తెలుసుకొని శనివారం రోజున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కండ్ల కోరాజ lయ్య అకాల మరణం పొందడం ఎంతో బాధాకరమన్నారు.ఎంపీ వెంట జడ్పిటిసి కడ్తాల రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కైలాస్, రొట్టె రాజమౌళి , డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య ,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, జీడిపల్లి రవి, చింతల కృష్ణ, కొత్త కిషన్ రెడ్డి తదితరులున్నారు