Monday, 2 November 2026

మానవత్వం చాటుకున్న ముప్కాల్ “పోలీసులు

”

 

 

 

 

 

(జనం సాక్షి )మే 1ఈరోజు మండలంలో పోలీసు వారు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా బైపాస్ రోడ్డు పైన త్రాగి టు వీలర్ నడుపుతూ ఒక వ్యక్తి అద్భుతప్పి పడిపోయాడు అతన్ని పోలీసులు కాపాడి వారి బంధువులకు తెలియచేయడం జరిగింది అతనికి రక్తస్రావం అవుతుండగా చేతి విరిగి ఉన్నట్టు గమనించి అతనిని హాస్పిటల్లో చేర్చారు మండల గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరు కూడా త్రాగి వాహనాలు నడపకూడదు. రోడ్డు నిబంధన జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. మైనర్ పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వకూడదు. కావున మైనర్ పిల్లలకు వెహికల్ ఇచ్చినచో వాటి ఓనర్స్ పైన కేసులు పెట్టడం జరుగుతున్నది అలాగే గ్రామాలలో యువకులు బైకులను ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వేగంగా నడుపుతున్నారు ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితేలైసెన్సు రద్దు చేస్తూ కేసు పెట్టడం జరుగుతుంది అనిఅని ఎస్సై భాస్కరాచారి మండల ప్రజలకు తెలియజేయడం జరిగిందిఈ చెకింగ్ లో ఎస్ ఐ తొగర్ల సురేష్ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు