Sunday, 8 November 2026

మానవత్వం చాటుకున్న సర్పంచ్ పోతుల నర్సయ్య వీణవంక

మానవత్వం చాటుకున్న సర్పంచ్ పోతుల నర్సయ్య వీణవంక డిసెంబర్ 25 (జనం సాక్షి)వీణవంక మండలంలోనీ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పూరెల్ల అమృతమ్మ అనారోగ్యంతో మృతి చెందగా సమాచారం తెలుసుకొన్న గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్య అమృతమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుమారులైన మొగిలి, నర్సయ్య లను పరామర్శించి వారికి సహాయం రెండువేల రూపాయలను కుటుంబానికి అందించి మానవత్వం చాటుకున్నారు సర్పంచ్ తో పాటు వార్డ్ మెంబర్ గట్టు కుమారస్వామి, వికలాంగుల మండల అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్, బొంగోని ఎల్లయ్య, ఉయ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు