Wednesday, 4 November 2026

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా కంటే రెడ్డి

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా కంటే రెడ్డి

 

రుద్రంగి నవంబర్ 16 (జనం సాక్షి)
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా రుద్రంగి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు కంటే రెడ్డి ఎన్నికైనట్టు బుధవారం ఉత్తర్వులు వెలుపడ్డాయి.ఈ సందర్భంగా కంటే రెడ్డి మాట్లాడుతూ… నాపై నమ్మకంతో వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నాతో వెన్నంటి పదవి రావడానికి కృషి చేసిన ఎంపీపీ గంగం స్వరూప రాణి మహేష్,జెడ్పిటిసి గట్ల మీనయ్య,టిఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.