మాలె: మాలె విమానాశ్రయ కాంట్రాక్టును రద్దు చేయాలని మాల్దీవుల మంత్రివర్గం సిఫారసు చేసింది.ఈ కాంట్రాక్టు భారత్‌కు చెందిన జీఎమ్మార్ సంస్థకు లభించింది. దీన్ని రద్దు చేయాలని అక్కడి మంత్రివర్గం సిఫారసు చేసింది.