మాల మహానాడు , ఎస్సీ , ఎస్టీ బీసీ , మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు .
రఘునాథ పాలెం జనవరి 03 జనం సాక్షి
ఖమ్మం : నగరంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు . ఈ కార్యక్రమంలో గుంతెటి వీరభద్రం , రాష్ట్ర నాయకులు మాల మహానాడు దాసరి శ్రీనివాస్ , కామ ప్రభాకర్ , పెరుమాల పెళ్లి భాస్కర్ , కొరివి దయానంద్ , కే భాస్కర్ మరియు మాల మహానాడు , ఎస్సీ , ఎస్టీ బీసీ , మైనార్టీ తదితరులు నాయకులు పాల్గొన్నారు .




