నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి జూన్ ( జనం సాక్షి )అచ్చంపేట నియోజకవర్గంలో మాల మహానాడు డివిజన్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి వెంకటేష్ పాల్గొని భవిష్యత్తు కార్య చరణ గురించి మాట్లాడడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు అడ్డుకోవడం మాల సంఘాల ఐక్యత కోసం ఎస్సీలను అందర్నీ కలుపుకొని రాజ్యాధికారం వైపు పయనించాలని మాలలు అంటే ఓటు బ్యాంకు కాదు ఓట్లు వేయించుకొని అధికారంలో ఉండే విధంగా ఒక ఎంపీ రెండు ఎంపీ స్థానాలలో ఎమ్మెల్యే స్థానాల్లో మాలలరు గెలిపించుకునే విధంగా అందరూ సంఘటితం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని తొందర్లోనే నాగర్ కర్నూల్ మాలల సింహ గర్జన భారీ బహిరంగ సభను నిర్వహించడానికి జెట్టి వెంకటేష్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల యువత రాష్ట్ర అధ్యక్షులు తిరుమల రాజేష్ రాష్ట్ర యువత వైస్ ప్రెసిడెంట్ తగిలి అరుణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు తంబళ్ల చంద్రశేఖర్ రాష్ట్ర కార్యదర్శి కుందా వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు చింత రవి తదితరులు పాల్గొన్నారు ఓకే
మాల మహానాడు డివిజన్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు




