మాల మహానాడు నాయకురాలు సుందరి కి నివాళులర్పించారు
రఘునాథ పాలెం డిసెంబర్ 08 జనం సాక్షి
రిటైర్డ్ ఎమ్మార్వో పాలపాటి శాంతయ్య సతీమణి శ్రీమతి సుందరి అకాల మరణం చెందినారు వారి మృతికి సంతాపం ప్రకటిస్తూ వారి భౌతిక కాయాన్ని మాల మహానాడు సీనియర్ నాయకులు గుంతేటి వీరభద్రం హైకోర్టు న్యాయవాది పల్లా రాజశేఖర్ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగాల రవికుమార్ రిటైర్డ్ ఉద్యోగి కె రామారావు సాంస్కృతిక సారధి పాగి వెంకన్న ఈ గడ్డయ్య దాసరి శ్రీనివాస్ బెజ్జం బాలగంగాధర్ ఉబ్బని రాంబాబు తదితరులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు
మాల మహానాడు నాయకురాలు సుందరి కి నివాళులర్పించారు




