విశాఖ: కొత్తవలస-కిరండోల్ మార్గంలో మావోయిస్టులు పట్టాలను తొలగించారు. దీంతో కాములూరు సమీపంలో గూడ్స్ రైటు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు నుంచి ఇంజిన్, మూడ్ బోగీలు విడిపోయాయి. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.




