Wednesday, 4 November 2026

మావోయిస్టు అగ్రనేత కటుకం సుదర్శన్ఇక లేరు

 

 

 

 

 

 

 

 

 

గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. మే 31వ తేదీన దండకారణ్యంలో మృతి చెందారు. సుదర్శన్ బెల్లంపల్లి కి చెందిన వ్యక్తి. సుదీర్ఘకాలం ఉద్యమంలో పని చేశారు. తపాలాపూర్ లో జీ.వీ.పితంబరరావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో పాల్గొన్నారు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదివారు.