వీణవంక ఫిబ్రవరి 12 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలో ఈరోజు మా ఇంటి కానుక కార్యక్రమంలో భాగంగా పేదల పెన్నిధియఫ్ టీవీ సీఈ ఓ. పాడి ఉదయ్ నందన్ రెడ్డి వారిసూచన మేరకు తన అనుచరులతో వీణవంక మండల కేంద్రంలో నూతనంగా వివాహమైన నిరుపేద కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. – భోగం శ్రీనివాస్,- కళ్యాణి కూతురు మహాకీర్తి -రాజేష్ఈరోజు వారి వివాహం జరగగా వారి కుటుంబానికి ఐదువేల-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలోవీణవంక మండల మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్.
మాజీ సర్పంచ్ చిన్నాలా ఐలయ్య యాదవ్, యఫ్ టీవీ సిబ్బంది అమృత ప్రభాకర్. సమిండ్ల ప్రకాష్, తాళ్లపెళ్లి.కుమారస్వామి. వంశీకృష్ణ, సిరిగిరి రాజా శేఖర్, పస్తాం కుమార్,తోట్ల రాకేష్, తోపాటు తదితరులు పాల్గొన్నారు..




