బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో కోమటిబండకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం నల్లా తిప్పి మిషన్ భగీరథను ప్రారంభించారు. ఆ తర్వాత మిషన్ భగీరథపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు ప్రధాని.




