మన దేశంలో మాజీ పార్లమెంట్ స్పీకర్ మీరా కుమార్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిన సందర్బంగా ఆమెను మర్యాద పూర్వకంగా మాజీ మంత్రి గడ్డం వినోద్ కలిశారు! తెలంగాణ బిల్ పార్లమెంట్ లో పాస్ కావడానికి ప్రధాన భూమిక వహించిన మీరాకుమార్ కు వినోద్ కృతజ్ఞతలు తెలిపారు! మాజీ ఎంపీ రాజయ్య కూడా వినోద్ వెంట ఉన్నారు! ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ వచ్చిందన్నారు వినోద్,ఎంతో మంది బలిదానాల,ఉద్యమం ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు!
మీరా కుమార్ ను కలిసిన వినోద్




