ముంబైలోని ఆస్పత్రిలో ప్రమాదం

ముంబై: ముంబైలోని బాంద్రా-కుర్లా రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను ఆర్పివేశారు.