ఎమ్మెల్యే మాణిక్ రావు కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ బీబీ పాటిల్
జహీరాబాద్ డిసెంబర్ 25( జనంసాక్షి) క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ను కలిసి కేక్ కటింగ్, పుష్పగుచ్చం అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆదివారం డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు మొహమ్మద్ తన్విర్ లతో పాటు ఎమ్మెల్యే క్యాంపు లో కలసి కార్యక్రమంలో పాల్గొన్నారు.వారితో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చైర్మన్లు మాజీ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మ్మెల్యే మాణిక్ రావు కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ బీబీ పాటిల్




