Wednesday, 4 November 2026

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

 

 

 

 

 

మోత్కూరు ఏప్రిల్ 20 జనంసాక్షి : ఏప్రిల్ 14 నుండి మొదలైన అగ్నిమాపక వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. దీనిలో బాగంగా  పాఠశాల విద్యార్దులకు వ్యాసరచన, చిత్ర లేఖనం విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాద్యాయులు, మోత్కూరు అగ్నిమాపక శాఖ కేంద్ర అధికారి టి.సాయి దీపక్ సిబ్బంది పాల్గొన్నారు.