ఝరాసంగం ఏప్రిల్ 4 (జనంసాక్షి) మండల పరిధిలోని మేధపల్లి గ్రామం లో ఆచార్య కళాశాల విద్యార్థినులు గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ కార్యదర్శి కాంచన రాథోడ్ ఆధ్వర్యంలో.గత నాలుగు రోజులుగా వివిధసేవ కార్యక్రమాలు చేస్తూ. చివరి రోజు మూఢనమ్మకాలు బాల్య వివాహాలు మొక్కలను నాటడం లాంటి.వివిధ విషయాల పైన అవగాహన కార్యమాలు చేసి అలరించారు. కార్యక్రమానికి ఝరాసంగం ఎంపీడీఓ సుజాత ఎస్ ఐ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులు గా పాల్గొని ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు చేపడుతున్న కార్యక్రమలను అభినందించారు. రానున్న రోజుల్లో కూడా మరింత సేవ చేయాలని కోరారు కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి విద్యార్థి కి. సర్టిఫికెట్ మరియూ మెమోంటో గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అందించారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ హరీకుమార్ డైరెక్టర్ వెంట్రాంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. గ్రామ పెద్దలు ఉపసర్పంచ్ శంకరమ్మ. తెరాస పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్. గ్రామ పెద్దలు మనయ్య పటేల్.బసంత్ పటేల్.మాజీ సర్పంచ్ చెంద్రయ్య. వార్డ్ మెంబెర్ మాణిక్యం.పరమేశ్వర్ మజర్ ప్రశాంత్ ప్రవీణ్ పాండు రమేష్ వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం




