Thursday, 5 November 2026

ముగ్గుల పోటీలుసంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు

ముగ్గుల పోటీలుసంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు…

– మోహన్ రావ్ పాటిల్.

భైంసా రూరల్ జనవరి 13 జనం సాక్షి

ముగ్గుల పోటీలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికలని భాజపా నాయకులు బోస్లె మోహన్ రావు పటేల్ అన్నారు.
సంక్రాంతి పండగఉత్సాహన్ని పురస్కారి0చుకొని భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీ నేతాజీ నగర్ నందు ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోస్లె మోహన్ రావ్ పాటిల్ పాల్గొన్నారు.పోటీలలో పాల్గొన్న వారికి అభినందనలు తెలియజేసి ప్రధమ,ద్వితీయ బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా అందే రవళి,రెండవ బహుమతిగా మేఘన గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ ,కౌన్సిలర్ అల్లం దిలీప్,గాలి రవి,గల్లీసర్పంచ్ సాయినాథ్,ఉప సర్పంచ్ నిమ్మలల్లో గట్టు, కోశాధికారి కుంట కాశీనాథ్ ,కుంట రాజలింగం,ఆర్మీ గోపాల్ దాస్, కాసారి రామకృష్ణ , బాజన్నోల్ల సాయినాథ్ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.