వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం చేసిన సురభి నవీన్ కుమార్
మెట్పల్లి టౌన్, జనవరి 13,
జనంసాక్షి :
అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్ మెట్ పల్లి అంబేద్కర్ స్టేడియంలో గత కొన్ని రోజుల నుండి నిర్వహిస్తున్న తరుణంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా శుక్రవారం రోజున ఫైనల్ మ్యాచ్ జరిగింది. టోర్నమెంట్ విన్నర్ ఎంపీపీవై విజేతకు సురభి నవీన్ కుమార్ , విన్నర్ కప్,15000/ రూ నగదు ఇవ్వడం జరిగింది, రన్నర్ ఆఫ్ ఇంద్రసేన విజేతలకు రన్నర్ కప్, 10000/ రూ నగదు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, రాష్ట్ర నాయకులు సాంబార్ ప్రభాకర్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనీకేల నవీన్ కౌన్సిలర్ మర్రి పోచయ్య బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట విజయ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ యాదవ్ సీనియర్ నాయకులు తోకల సత్యనారాయణ బోడ్ల గౌతం మద్దెల లావణ్య ఇరగదుడ్ల వెంకటేష్ పాంపట్టి ఆనంద్ కలిగోట శ్రీకాంత్ యామ వినోద్ భీమనాతి విజయ్ మిట్టపల్లి శివప్రసాద్ వరలక్ష్మి లోలాపు అనిల్ తదితరులు పాల్గొన్నారు
వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం చేసిన సురభి నవీన్ కుమార్




