Wednesday, 4 November 2026

ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసిన  GWMC  66వ డివిజన్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ 

ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసిన  GWMC  66వ డివిజన్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్
జనంసాక్షి, హసన్ పర్తి: హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలోని ZPHS హైస్కూల్ గ్రౌండ్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు, BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు అరూరి “గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో GWMC 66వ డివిజన్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీలను ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థుల్లో
ప్రధమ బహుమతి
1)తోట దీపిక,
ద్వితీయ బహుమతి
2)సంద శ్రీజ
మరియు
ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో
ప్రధమ బహుమతి
1)శరణ్య
ద్వితీయ బహుమతి
2)కీర్తణ
గెలుపొందగా వారికి పావుశెట్టి శ్రీధర్ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్,ఆత్మకూరు మార్కెట్ డైరెక్టర్లు చకిలం రాజేశ్వరరావు,వీసం సురేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు పిట్టల కుమారస్వామి,వల్లాల యాదగిరి,ఆలయ ధర్మకర్త ఆరేపల్లి సృజన-శ్రవణ్,నలిగేటి అనిల్,తలకొక్కుల మల్లయ్య,తోట సారంగం,యూత్ నాయకులు వేల్పుల సాయికుమార్ యాదవ్,కందుకూరి సాయి చందు,సోషల్ మీడియా సభ్యులు నల్ల కిరణ్,కాజీపేట అన్నమాచార్య, పోరండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.