Thursday, 5 November 2026

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు

గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (14): మండల కేంద్రంలోని శ్రీ శ్రీ కోదండ రామస్వామి ఆలయ ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్థాయి ముగ్గుల పోటీలకార్యక్రమాన్నినిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో మొత్తం 20 బ్యాచ్ లు పాల్గొనగా అందులో ప్రథమ బహుమతి పావని ,లావణ్య లకు 3000 యశశ్రీ ఇండియన్ గ్యాస్ సరిత గోపాలపేట, ద్వితీయ బహుమతి రేణుక,నరసింహ లకు 2000 పద్మావతి గార్డెన్ శ్రీ L ప్రకాష్ గోపాలపేట, తృతీయ బహుమతి శిరీష ,శైలజలకు 1000 డాక్టర్ శివప్రసాద్ గోపాలపేట, విజేత లకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ పొడవు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, ఎంపీటీసీ కేతమ్మ కాసినాథ్, మండ్ల రాము, కొంకలి ఆంజనేయులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.