మునిపల్లి మండల్ తెరాస నాయకులతో సమీక్షసమావే నిర్వహించిన
అందోల్ MLA ఛంటి క్రాంతికిరణ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
నేడు మునిపల్లి మండల్ ఖమ్మంపల్లి & పోల్కంపల్లి శివారులోగల శ్రీ సాయిగార్డెన్ ZPTC క్యాంపుకార్యాలయంలో
తెరాస పార్టీ
MPTC లు
సర్పంచులు మరియు ముఖ్యనాయకులతో సమీక్షసమావేశం నిర్వహించి గ్రామాల్లోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించిన
అందోల్ MLA ఛంటి క్రాంతికిరణ్ గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో నియోజకవర్గానికి మునుపెన్నడూ లేనివిధంగా నిధులు మంజూరవుతున్నారనీ మండల మరియు గ్రామ ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలనీ ప్రతిఒక్కరూ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
తెరాస రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్
మండల్ పార్టీ అద్యక్షులు వారణాసి సతీష్ కుమార్
కార్యదర్శి శశికుమార్
మండలంలోని
పలు గ్రామాల
MPTC లు
సర్పంచులు
ఉపసర్పంచ్ లు
AMC డైరెక్టర్ లు
తెరాస పార్టీ ముఖ్యనాయకులు
తదితరులు పాల్గొన్నారు
మునిపల్లి మండల్ తెరాస నాయకులతో సమీక్షసమావే నిర్వహించిన




