Thursday, 5 November 2026

మునుగోడులో కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ఇంటింటి ప్రచారం.

మునుగోడులో కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ఇంటింటి ప్రచారం.

సిరిసిల్ల. అక్టోబర్ 28. (జనం సాక్షి). మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పలువురు టిఆర్ఎస్ సిరిసిల్ల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం లోని గట్టుప్పల్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.