Wednesday, 4 November 2026

మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం కొమరవెల్లి కి తరలి రావాలి

 

 

 

 

 

 

 

జనం సాక్షి నర్సంపేటశ్రీమల్లికార్జున స్వామి.మున్నూరు కాపు నిత్యాన్న సత్రం భవనం కొమరవెల్లి లో జరిగే కార్యక్రమానికి బుధరావుపేట నుండి మున్నూరు కాపులు తరలి రావాలని వ్యవస్థాపకుడు డాక్టర్ ఉప్పు రవీందర్ శుక్రవారం తెలిపారునర్సంపేట నియోజకవర్గం లో బుధరావుపేట గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మున్నూరు కాపు కుల బంధువులను అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ వెంకట నరసయ్య. పటేల్ అధ్యక్షులు సోమయ్య పటేల్ ఉపాధ్యక్షులు పసునూరి నరసయ్య పటేల్ వెంకటనారాయణ పటేల్ పసునూటి రాములు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పటేల్ సురేష్ పటేల్ మహాలక్ష్మి వెంకటాద్రి పటేల్ తదితరులు మున్నూరు కాపు కుల బాంధవులను దాదాపుగా వంద మందిని శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర భవనం కొమురవెల్లి లో జరగబోయే సత్రం భూమి పూజ మహోత్సవ కార్యక్రమం తేదీ 31- 5- 2023 బుధవారం ఉదయం 9 గంటలకు రావాల్సిందిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు అనంతరం పోస్టర్ ఆవిష్కరించి ప్రతి ఒక్కరిని రావాలని ఆహ్వానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు ఆకుల రాజయ్య పటేల్ ట్రస్టు సభ్యులు ఎడ్ల సురేందర్.పటేల్ గూడెపు ప్రవీణ్ పటేల్ మొగిలి దుర్గాప్రసాద్ పటేల్ మాడిశెట్టి మురళి పటేల్ తదితరులు పాల్గొని ఆహ్వానించడం జరిగింది. వారుపేర్కొన్నారు