ఝరాసంగం మే 5 (జనం సాక్షి) ఝరాసంగం మండల వి ఓ ఏ లు 19వ రోజు న నిర్వాదిక సమ్మె కొనసాగుతున్న సందర్భంగా గ్రామ సంఘం వివో లీడర్ మద్దతు తెలిపారు. శుక్రవారం వారు దీక్షలో పాల్గొని మాట్లాడారు వివోఏ ల హామీలు వెంటనే పరిష్కరించాలని కోరారు.