ములుగు జిల్లా: ప్రేమ్ నగర్ గట్టమ్మ దేవాలయ సమీపం వద్ద 65 కోట్ల రూపాయల నిధులతో జిల్లా కలెక్టర్ సమీకృత భవనానికి శంకుస్థాపన చేసిన ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోం శాఖ మంత్రి మహ్మద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,రాష్ట్ర గిరిజన అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య జిల్లా ఎస్పీ పాల్గొనడం జరిగింది.
ములుగు చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి కెటిఆర్




