Thursday, 5 November 2026

ముస్త్యాలలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్

 

 

 

 

 

 

 

జనం సాక్షి , రామగిరి : పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామం నుండి మంథనికి వెళ్ళే నుతన రోడ్డుకు గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. రామగిరి నంబమ్మ, కన్నం బొందయ్య జ్ఞాపకార్ధంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.