Thursday, 5 November 2026

ముస్లింలను ఆకర్షించే దిశగా బీజేపీ: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సమస్యలపై దృష్టి పెట్టకుండా మంత్రలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్‌ చార్జీల పంపు ప్రతిపాదన సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు. చెస్ట్‌ ఆస్పత్రి తరలింపుపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీలో అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించాయన్నారు. రాబోయే కాలంలో ముస్లింలను కూడా ఆకర్షించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *