
భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోని మదర్సలో చదువుతున్న ముస్లిం మైనారిటీ విద్యార్థులకు 2లక్షలరూపాయలు విలువ చేసే కంప్యూటర్ లు ఫ్యాన్లు ఉచితంగా అందజేసిన డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రవికుమార్. సోమయ్య చల్లగురువుల రఘుబాబు కూర వెంకటేష్ సత్యనారాయణ. నూతి రమేష్. కృష్ణ యాదవ్. జగన్. సలుద్దీన్. క్యారామ్ కొండ కృష్ణ యాదవ్ వెంకట్ష్. కోళ్ల గంగాధర్.d రాములు. మజర్. అవైస్ చిస్తి. బాకీ ముల్సబ్ ఇందాద్. రషీద్. అభిద్ అలీ. నజీర్.జహంగీర్. సాజిద్.సమీర్. అజార్. ఇంతియాజ్. అఫ్రోజ్. నాగరాజు. యాదగిరి. బెండ శ్రీకాంత్. చిక్కుల వెంకటేష్. కోట స్వామి. గుర్రాల శ్రీను. తాడూరి నర్సింహా. వాసు. వినోద్. రమణ. ప్రవీణ్ బాలరాజ్. శివ నాంద తదితరులు పాల్గున్నారు.




