Wednesday, 4 November 2026

మూడు రోజుల్లోగా టీ 20 టిక్కెట్ల డబ్యులు చెల్లింపు: వీడీసీఏ

విశాఖపట్నం: వర్షం కారణంగా రద్దైన భారత్‌-న్యూజిలాండ్‌ టీ 20 మ్యాచ్‌ టికెట్లకు సంబంధించిన డబ్బును మూడు రోజుల్లోగా చెల్లిస్తామని వీడీసీఏ ప్రకటించింది. మ్యాచ్‌ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని వీడీసీఏ  ప్రెసిడెంట్‌ విష్ణుకుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎక్కడ , ఎలా చెల్లిస్తామనేది సోమవారం ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *