మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ పోతుల నర్సయ్య
వీణవంక జనవరి 5 (జనం సాక్షి)వీణవంక మండలంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందగా సర్పంచ్ పోతుల నర్సయ్య మృతురాలు శివరాత్రి లక్ష్మి కొడుకు శివకుమార్ కు రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం సర్పంచ్ పోతుల నర్సయ్య అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడ విజేందర్ రెడ్డి వార్డ్ మెంబర్ మాడ రవీందర్ రెడ్డి. ఉయ్యాల రాజు శివరాత్రి నర్సయ్య శివరాత్రి మహేందర్ శివరాత్రి ప్రభాకర్ పాల్గొన్నారు




