వీణవంక జూన్ 8 (జనం సాక్షి )వీణవంక మండలంలోని పలు గ్రామాలలో చల్లూర్, కొండపాక, పోతిరెడ్డిపల్లి, గ్రామాలలో ఇటీవల అనారోగ్య కారణాల వలన మృతి చెందిన పలు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతి చెందిన కుటుంబాలకు 5000 ఐదు వేల రూపాయలను తన అనుచరులచే ఆర్థిక సహాయం అందిస్తున్న యఫ్ టీవీ ఫౌండర్ సీఈవోపాడి ఉదయ్ నందన్ రెడ్డి అందజేశారుఈ కార్యక్రమంలో. మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్. పంజాల సతీష్, కొండపాక ఉప సర్పంచ్ రామగుండం రాజకుమార్, వీణవంక మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్, అమృత ప్రభాకర్, సమిండ్ల ప్రకాష్ , జక్కు నారాయణ గౌడ్ మహమ్మద్ అఖిల్ పాషా. దండుగుల తిరుపతి. బొంగోని సదానందం. గర్వందుల దీపక్.మల్లారెడ్డి. శ్రీకాంత్, దాసారపు లోకేష్, వంశీకృష్ణ, తాళ్ల పెళ్లి కుమారస్వామి, చిన్నాల శ్రీకాంత్, పస్తంకుమార్, బుర్ర సాగర్, రాహుల్, తో పాటు తదితరులు పాల్గొన్నారు




