Tuesday, 3 November 2026

మృతి చెందిన పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినయఫ్ టీవీ ఫౌండర్ సీఈఓ   పాడి ఉదయ్ నందన్ రెడ్డి 

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 27  (జనం సాక్షి) వీణవంక  మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి లక్ష్మి  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా గురువారం ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి 5000 ఐదు వేల రూపాయల  ఆర్థిక సాయం అందించిన యఫ్ టీవీ ఫౌండర్  సీఈ ఓ. పాడి ఉదయ్ నందన్  రెడ్డి వారి ఆదేశాల మేరకు   తన అనుచరులతో    మృతి చెందిన  నిరుపేద కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సాయం  అందజేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్. మండల కో ఆప్షన్  మెంబర్ అబ్దుల్ హమీద్.  మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, యఫ్ టీవీ సిబ్బంది వెన్నంపల్లి నారాయణ. మంతెన శ్రీధర్. అమృత ప్రభాకర్. సమిండ్ల ప్రకాష్,  కూచనపల్లి కుమార్. వెంకటేష్. శనిగరపు  మల్లయ్య. రమేష్. దాసారపు లోకేష్. తాళ్లపెళ్లి.కుమారస్వామి. వంశీకృష్ణ, సంతోష్. సిరిగిరి శేఖర్.,  పస్తాం కుమార్,   తోపాటు  తదితరులు పాల్గొన్నారు.