Thursday, 5 November 2026

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన కర్నె జ్యోతి వీరేశం

 

 

 

 

 

 

మోత్కూరు ఏప్రిల్ 12 జనంసాక్షి: మండలంలోని దాచారం గ్రామానికి చెందిన బాల్య అవిలయ్య మృతి చెందగా మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన కర్నె జ్యోతి వీరేశం. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంగపండ్ల ధనమ్మ మల్లయ్య, మాజీ ఉప సర్పంచ్ కప్పల లింగయ్య, వార్డ్ మెంబెర్స్,దొంతరాబోయిన మురళి, అంతటి సంతు, సుధాకర్,మాజీ సర్పంచ్ జినుకల మల్లయ్య,అన్నారం అంజయ్య,మేడబోయిన యాదగిరి,తాటిపాముల మహేందర్, భీమానబోయిన శ్రీను,సూరారం నవీన్, అశోక్,నవీన్,మల్లయ్య, యాదయ్య, అశోక్,ఇస్తారి,సైదులు,నాగరాజు, రఘు,అరుణ్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు