మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (09): మండల పరిధిలోని తాడిపర్తి గ్రామానికి చెందిన అడ్డాకుల రవీందర్ వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి అడ్డాకుల రవీందర్ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని టిడిపి మండల అధ్యక్షుడు జోగు శాంతన్న ద్వారా మృతుని భార్య అంజలికి అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులుకళ్యాణ్ ,రామ్ చందర్, జ్యోతి నందన్ ,ప్రభాకర్, మహేష్, వెంకటయ్య , చంద్రకాంత్, రమేష్ ,తదితరులు పాల్గొన్నారు




