Thursday, 5 November 2026

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీర్ల అయిలయ్య

 

ఆత్మకూర్(ఎం) జనవరి 19 (జనంసాక్షి) ఆత్మకూరు వాస్తవ్యుడు మరాఠి వీరయ్య వృద్ధుడు ఇటీవ మృతిచెందారు వారిది పేద కుటుంబం కావడంతో ఈరోజు వారి స్వగృహంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య ఆర్థిక సహకారం తో 5000 రూపాయలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి మరియు గ్రామ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతగాని మల్లేశం వార్డు సభ్యులు కోరే మల్లేష్ ఎలిమినేటి మురళి పాక్స్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి నాయకులు పంజాల నర్సయ్య దొంతరబోయిన భాస్కర్ ఎలగందుల శ్రీను పారుపల్లి బాలకృష్ణబీబట్టు సుధాకర్ రాగటి సత్యనారాయణ కొంగరి పరుషరాములు చిత్తర్ల అనిల్ తొండల అనిల్ గుండేగాని కిరణ్ లోడి మహేష్ గడ్డం హరీష్ నాగం సందీప్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు