గాంధారి జనంసాక్షి జులై 16
రోజు గాంధారి మండలం వెంకటాపూర్ తాండ, ముద్దెల్లి సొసైటీ వైస్ ఛైర్మన్ కొర్ర బన్సీలాల్ గారి కుటుంబ సభ్యులకు పరామర్శించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్
వెంకటాపూర్ తాండ, ముద్దెల్లి సొసైటీ వైస్ ఛైర్మన్ వైస్ ఛైర్మన్ కొర్ర బన్సీలాల్ గారి తండ్రి కొర్ర బద్రియా నిన్న మృతి చెందారు..వారి ఇంటికి వెళ్లి వారి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు…*
వారితో పాటు ఎంపీపీ రాధబలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్, AIBSS జిల్లా అధ్యక్షులు బాధ్య నాయక్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యం, గాంధారి సర్పంచ్ సంజీవ్, గాంధారి సొసైటీ చైర్మన్ సాయికుమార్, ముద్దెల్లి సొసైటీ ఛైర్మన్ సాయిరాం, మండల తెరాస అధ్యక్షులు దుర్గం శివాజీ, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పార్టీ అధ్యక్షులు, ఉపసర్పంచ్ లు, డైరెక్టర్ లు, తెరాస కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Attachments area