వీణవంక జనవరి 25 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రానికి చెందిన పులాల మొండయ్య పులాల వీరస్వామి చిన్నమ్మ కనకమ్మ అనారోగ్యంతో మృతి చెందగా మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం వారి కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి.వారు మాట్లాడుతూ నేను గ్రామ సర్పంచుగా ప్రమాణ స్వీకారం చేసిన నుండి నేటి వరకు ప్రతి కుటుంబానికి ఏ అవసరం వచ్చిన నేను ఉన్నాను అంటూ వారికి తనకు తోసినంత ఆర్థిక సాయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను . కార్యక్రమంలో ఉపసర్పంచ్ వోరం భానుచందర్ వార్డు సభ్యులు దాసారపు శ్రీలత-కృష్ణ చైతన్య, దాసారపు రాజేందర్,ఓదెలు, రెడ్డిరాజుల రమేష్ తదితరులు ఉన్నారు
మృతురాలి కుటుంబానికి పరామర్శించిన సర్పంచ్ నీల. కుమారస్వామి




