వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు కొడంగల్,బొంరస్ పెట్,దూద్యల్ మరియు దౌల్తాబాద్ మండలాలకు సంబంధించిన రైస్ మిల్స్ యాజమాన్యాలతో సమావేశంలో పాల్గొన్నారు.మరియు వరి కొనుగోలు కేంద్రాల సెంటర్లను(Amc, Pacs, Ikp) సందర్శించి గన్ని సంచులు మరియు ట్రాన్స్పోర్టేషన్, సంబంధించిన సమస్యలను పరిష్కరించారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిఈ సంద్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాట్లు చేసేవిధంగా సమావేశం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో స్థానిక,మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు
రైతులకు ఇబ్బంది కల్గొద్దు – ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి




