Wednesday, 4 November 2026

మృతుల కుటుంబలను పరామర్శించిన బలుమూరి వెంకట్

మృతుల కుటుంబలను పరామర్శించిన
బలుమూరి వెంకట్

వీణవంక జనవరి 10 (జనం సాక్షి )వీణవంక మండలంలోని పలు మృతుల కుటుంబాలు పరామర్శించారు పలు గ్రామాలు కనపర్తి , పంజాల నారాయణ, రెడ్డిపల్లి శివరాత్రి లక్ష్మి, కోర్కల్ కొలిపాక కనకమ్మ, మృతుల కుటుంబ లను ఎన్. స్. యు. ఐ. రాష్ట్ర అధ్యక్షులు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి బాలుమూరి వెంకట్ పరామర్శించి వారి కుటుంబలకు సానుభూతి తెలిపారు వారి వెంట టీపీసీసీ సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ,జున్నుతుల మధుకర్ రెడ్డి,సుకసి యాదగిరి, ఈదునూరి. పైడి కుమార్, ప్రసాద్, వెంకన్న, అనిల్ రెడ్డి, చీర బుజ్జయ్య, ప్రశాంత్, రంజిత్, రాచపల్లి కుమార్, భాస్కర్, అజయ్, బండి మహేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుతదితరులు పాలుగోన్నారు