Saturday, 7 November 2026

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ గణగాని మాధవి మల్లేశం గౌడ్

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ గణగాని మాధవి మల్లేశం గౌడ్

ఆత్మకూర్(ఎం) నవంబర్ 27 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఏనిత్తుల చంద్రయ్య ఇంద్రాల నర్సమ్మ కుటుంబాలను సర్పంచ్ గణగాని మాధవి మల్లేశం గౌడ్ పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 5000 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శోభ వెంకట్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు జక్కు మల్లారెడ్డి మాజీ సర్పంచ్ మక్తాల వెంకటయ్య గౌడ్ గ్రామ శాఖ కార్యదర్శి గౌడ సంఘం అధ్యక్షులు మక్తాల నర్సయ్య గౌడ్ మాజీ గౌడ సంఘం అధ్యక్షులు మక్తాల స్వామి గౌడ్ వార్డు సభ్యులు ఎల్లబోయిన శ్రీశైలం ఇంద్రాల స్వరూప ఎల్లయ్య ఇంద్రాల భగవంతు కోల గణేష్ గౌడ్ ఇంద్రాల రామ నరసయ్య మాజీ వార్డు సభ్యులు ఇంద్రాల బిక్షం ఇంద్రాల అంజయ్య కారో బార్ ఇంద్రాల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు