లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లాయర్స్ డే*
మెట్పల్లి టౌన్ ,నంబర్ 27,
జనం సాక్షి :
మెట్ పల్లి పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రోజున లాయర్ డే సందర్భంగా శనివారం రాత్రి లయన్స్ క్లబ్ సభ్యులైన సీనియర్ లాయర్లు వడ్డేపల్లి శ్రీనివాస్ ,గడ్డం శంకర్ రెడ్డి. మర్రి భాస్కర్లను ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువతో సన్మానం చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కట్కం రాకేశ్ ,సెక్రటరీ ఇల్లెందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూర్ రాకేష్, నాంపల్లి శ్రీనివాస్ ,పోహార్ తుకారాం , దొంతుల పవన్ కుమార్ , కోటగిరి తిరుమల చారి, నర్సింగారావు, చంద్రకాంత్. ఆల్రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లాయర్స్ డే




